విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రేపటి పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ ముంజేరులో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లోకం మాధవి
➢ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
➢ భోగాపురంలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు