సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షురాలుగా భాగ్యమ్మ
MHBD: కొత్తగూడ మండల సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షురాలుగా మల్లెల భాగ్యమ్మ, ఉపాధ్యక్షుడిగా కుంజ బిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా నూనావత్ ఈర్యను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు భాగ్యమ్మ మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యల కోసం ఎల్లవేళల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.