'రంగస్థలం'కు 8ఏళ్లు.. స్పెషల్ వీడియో
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన 'రంగస్థలం' మూవీ విడుదలై నేటితో 8ఏళ్లు పూర్తిచేసుకుంది. 2018, మార్చి 30న విడుదలైన ఈ సినిమా చరణ్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఒక మైలురాయిగా నిలిచింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియో షేర్ చేశారు.