డిసెంబర్ 09: చరిత్రలో ఈరోజు

డిసెంబర్ 09: చరిత్రలో ఈరోజు

1742: జర్మన్-స్వీడన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త కార్ల్ విల్ హెల్మ్ షీలే జననం
1913: పద్మవిభూషణ్ గ్రహీత హోమాయ్ వ్యరవాలా జననం
1946: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జననం
1970: తెలుగు చలనచిత్ర దర్శకుడు వి.సముద్ర జననం
1981: తెలుగు నటి కీర్తి చావ్లా జననం
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం