VIDEO: ప్రధానమంత్రి మాతృత్వ యోజన ద్వారా వైద్య పరీక్షలు

VIDEO: ప్రధానమంత్రి మాతృత్వ యోజన ద్వారా వైద్య పరీక్షలు

కోనసీమ: పీ.గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ యోజన కార్యక్రమాన్ని పురస్కరించుకొని వైద్యాధికారులు డాక్టర్ శిరీష, చందన గర్భిణీలకు మంగళవారం వైద్య పరీక్షలను నిర్వహించారు. వారు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సూచనలు చేసి, మందులు అందజేశారు. వేణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహారాన్ని పంపిణీ చేశారు.