నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు
కోనసీమ: నేడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10.00 గంటలకు రామచంద్రపురం పట్టణంలో 28వ వార్డులో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10.15 నిముషాలకు రామచంద్రపురం పట్టణంలో 20వ వార్డులో కె ఎస్ ఆర్ నగర్ నందు రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలులో పాల్గొంటారు.