చంపుతామని బెదిరించి నగదు దోపిడీ

NLR: చంపుతామని బెదిరించి వ్యక్తినుంచినగదు దోచుకెళ్లిన ఘటన బుధవారం నెల్లూరులో చోటుచేసుకుంది.సంగం(M)నికి చెందిన వీరరాఘవయ్య కొద్ది రోజులక్రితం HYDలోని కూమార్తెల వద్దకువెళ్లాడు. అక్కడి నుంచి రైలులో నెల్లూరుకు చేరుకున్నాడు. ఆత్మకూరు బస్టాండ్‌కు వస్తుండగా 6గురు ఆయన్ను అడ్డగించారు. చంపుతామని బెదిరించి రూ. వెయ్యి దోచుకెళ్లారు. కేసు నమోదు చేసినట్లు SI బాలకృష్ణ తెలిపారు.