రేపు ఉప్పర్‌పల్లిలో రక్తదాన శిబిరం

రేపు ఉప్పర్‌పల్లిలో  రక్తదాన శిబిరం

HYD: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు డివిజన్ అధ్యక్షుడు సందీప్ ముదిరాజ్ తెలిపారు. ఉప్పర్‌పల్లిలోని పీఆర్ ప్యాలెస్‌లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రక్తదానం చేసే వారు 9948312244 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలన్నారు.