జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మేల్యే

MBNR: జడ్చర్ల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద, వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.