పులిచింతల జలాశయానికి కొనసాగుతున్న వరద
PLD: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ మేరకు ఇన్ ఫ్లో 41,900 క్యూసెక్కులు వస్తుండగా అధికారులు 4 క్రస్ట్ గేట్లు ఎత్తి 1,12,700 క్యూసుక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.