'ఉద్దాన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి'

'ఉద్దాన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి'

SKLM: ఉద్దాన ప్రాంతంలో ఉన్న ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఉద్దాన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. శనివారం పలాసలోని కాశీబుగ్గ ప్రైవేట్ భవనంలో ఉద్దానం ప్రాంత అభివృద్ధి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్దానంలో మెరుగైన జీవన ప్రమాణాలు, మంచి ఉపాధి, నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.