దేశాభివృద్ధికి బీజేపీ పాలన అవసరం: పురుషోత్తం రెడ్డి
KRNL: దేశాభివృద్ధి కోసం బీజేపీ పాలన అవసరమని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ ఆదోని డివిజన్ ఇంఛార్జ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి అన్నారు. మంగళవారం కోసిగిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు.