ఎంపీ నేటి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ఉ. 8 వరకు వారి క్యాంపు ఆఫీస్‌లో అందుబాటులో ఉంటారు. అనంతరం 10గంటలకు జొన్నవలస PACS అధ్యక్షులు PAN రాజు ప్రమాణస్వీకారానికి హాజరవుతారు. 11గంటలకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జరిగే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్‌లో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి.