ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ర్యాలీ

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ర్యాలీ

AKP: గొలుగొండ మండలం జోగంపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎన్రోల్మెంట్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఉచిత సౌకర్యాలు అందుతాయన్నారు.