VIDEO: హుజూర్‌నగర్‌లో అదుపుతప్పిన లారీ

VIDEO: హుజూర్‌నగర్‌లో అదుపుతప్పిన లారీ

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఇందిరా చౌక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఒక కంటైనర్ లారీ నియంత్రణ కోల్పోయి హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. లారీ ఢీకొనడంతో కరెంట్ స్తంభం విరిగిపోయింది. ఇరుకైన దారి కావడంతో, లారీ మలుపు తిరగలేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు