డ్రగ్స్, కల్తీ లిక్కర్‌కు నేను వ్యతిరేకం: అనిరుధ్

డ్రగ్స్, కల్తీ లిక్కర్‌కు నేను వ్యతిరేకం: అనిరుధ్

TG: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'డ్రగ్స్ టెస్టులు ముందుగా మనతోనే ప్రారంభిద్దాం. ముందుగా నేనే రక్త నమూనాలు ఇస్తా. అందరికీ డ్రగ్స్ టెస్టులు చేసి ముందుకు వెళ్లాలి. యువత కూడా ముందుకు రావాలి. డ్రగ్స్ తీసుకునేవాళ్లు భయపడేలా సీఎం చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్, కల్తీ లిక్కర్‌కు నేను వ్యతిరేకం' అని పేర్కొన్నారు.