చాగంటి పాదాలకు మొక్కిన నారా లోకేష్

చాగంటి పాదాలకు మొక్కిన నారా లోకేష్

AP: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా సదస్సు నిర్వహించారు. ఈ క్రమంలో సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు స్వాగతం పలుకుతూ నారా లోకేష్ ఆయన పాదాలకు మొక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.