నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

VZM:  బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ బాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అజెండాలోని పలు అంశాలపై చర్చించనున్నారు. కౌన్సిలర్లు, కో ఆప్షన్ నంబర్స్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని సూచించారు.