ఈదురు గాలులకు కూలిన ఇల్లు

ఈదురు గాలులకు కూలిన ఇల్లు

KMM: నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామంలో అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులు, భారీ వర్షం కురియడంతో గ్రామంలోని పొట్ట పెంజర బాలస్వామి ఇంటి పై రేకులు గాలికి ఎగిరిపోయినవి.. అదేవిధంగా గ్రామంలో చెట్లు కూడా కులాయి. రేకులు పోవడంతో వారు నిరాశ్రయులైనారు తక్షణమే ప్రభుత్వ మాకు సహాయం అందించి మమ్మల్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.