ఆర్టీసీ సమ్మె.. వారందరికీ ఉచిత ప్రయాణం

ఆర్టీసీ సమ్మె.. వారందరికీ ఉచిత ప్రయాణం

SRCL: రాష్ట్ర వ్యాప్తంగా RTC కార్మికులు తమ డిమాండ్‌లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా కేంద్రంలో అద్దె బస్సులను పోలీసు బందోబస్తు మధ్య నడిపిస్తోంది. ఈ బందోబస్తును DSP నాగేంద్ర చారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని పల్లె వెలుగు బస్సులలో ఈ రోజు మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు RTC అధికారులు తెలిపారు.