'ఒక రక్తపు బొట్టు- ఒక ప్రాణానికి జీవన దానం'

'ఒక రక్తపు బొట్టు- ఒక ప్రాణానికి జీవన దానం'

WNP: ఒక రక్తపు బొట్టు ఒక ప్రాణానికి జీవనధారమని వనపర్తి జిల్లా కబడ్డి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పద్మజా రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రక్తదానం చేశారు. 'రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి' అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.