ఏలూరులో బీ.ఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు
ELR: తిరుమల తిరుపతి ఛైర్మన్ బీ ఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాల వలన తిరుమల అప్రతిష్టపాలు అవుతుందని ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు. శనివారం బీ ఆర్ నాయుడు రాజీనామా చెయ్యాలని లేదా తక్షణమే ప్రభుత్వం అతన్ని ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని RR పేట నందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.