VIDEO: కాకాణి అరెస్ట్‌పై MLC చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు

NLR: కాకాణి అరెస్ట్‌పై MLC చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. కేసులో ఎలాంటి సంబంధం లేని ఓ మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన చరిత్ర నెల్లూరులో ఎక్కడా లేదన్నారు. పోలీసులు కావాలనే తమ నేతను అక్రమంగా కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో TDPకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.