నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

NRPT: పట్టణంలోని చౌక్ బజార్, సరాఫ్ బజార్ ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మహేశ్ గౌడ్ తెలిపారు. బీసీ కాలనీలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కారణంగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.