'భీమన్న గుట్ట భూముల సమస్యలు పరిస్కరిస్తాం'

'భీమన్న గుట్ట భూముల సమస్యలు పరిస్కరిస్తాం'

NRML: భీమన్న గుట్ట భూముల సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ముదిరాజ్ సంఘ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదేశాలు వచ్చిన వెంటనే సమస్యను నివారిస్తామని హామీ ఇచ్చారు.