VIDEO: ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే దొంతి

VIDEO: ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే దొంతి

WGL: చెన్నారావుపేటలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి రాధారపు నాగలక్ష్మి ప్రతాపరెడ్డికి మద్దతుగా ఇవాళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం మరింత అభివృద్ధి దిశగా నడిపించవచ్చన్నారు. ప్రజలు మండలంలోని అన్ని గ్రామల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.