స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి: KVPS

స్మశాన వాటికకు  స్థలం కేటాయించాలి: KVPS

KMM: ఖమ్మం రూరల్ (M) ఎం.వెంకటాయపాలెంలో సర్వే నెంబర్ 396లో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (KVPS) రాష్ట్ర నాయకుడు పాపిట్ల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థలం కేటాయించాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో స్థలంను మంగళవారం సందర్శించారు. స్మశాన వాటిక లేక దళితులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.