చర్లపల్లి రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

చర్లపల్లి రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

HYD: చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక బస్సులను నడుపుతామని చెంగిచెర్ల డిపో మేనేజర్ కవిత వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం 4.20 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును నడుపుతున్నామన్నారు. చర్లపల్లి నుంచి సికింద్రాబాద్‌కు వయా మల్లాపూర్, హబ్సిగూడ మీదుగా 250సీ బస్సును నడుపుతున్నట్లు వివరించారు.