కొనగట్టుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గడ్డం కురుమయ్య

కొనగట్టుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గడ్డం కురుమయ్య

MBNR: హన్వాడ మండలం కొండగట్టుపల్లి గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గడ్డం కురుమయ్య ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల రెండవ విడత ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఆయన గెలుపొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చి ఆదరించిన ప్రజలందరికీ, సహచర నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు.