నీటి ఎద్దడి నివారణకే క్రాస్ ప్రోగ్రాం

నీటి ఎద్దడి నివారణకే క్రాస్ ప్రోగ్రాం

VZM: వేసవిలో నీటి ఎద్దడి నివారించడానికి క్రాస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు గజపతినగరం ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక జడ్పిటిసి గార తౌడు అన్నారు. గురువారం గజపతినగరంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద క్రాస్ ప్రోగ్రామ్‌ను జెండాఊపి ప్రారంభించారు. ఈనెల 13 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు. ఎంపీడీవో కళ్యాణి, ఏ.ఈ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.