మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: తిమ్మాజీపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో (PACS) మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మద్దతు ధర కోసం రైతులు తమ పంటను కేంద్రాల్లోనే విక్రయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ నారాయణరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.