వన భోజనాల కరపత్రాలు ఆవిష్కరణ

వన భోజనాల కరపత్రాలు ఆవిష్కరణ

BDK: పాల్వంచ మండలం వన సమారాధన నిర్వాహక కమిటీ సభ్యులు శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. సభ్యులు వానపాకుల రాంబాబు మాట్లాడుతూ.. ఈనెల 24 వ తేదీన కొత్తగూడెం రామచంద్రా డిగ్రీ కళాశాల మామిడి తోటలో మాదిగల మన భోజనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల రూరల్ గ్రామాల మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.