గురుకుల పాఠశాలను సందర్శించిన DLSA కార్యదర్శి
PPM: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ( DLSA ) కార్యదర్శి ఎ. కృష్ణ ప్రసాద్ సోమవారం కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను పరిశీలించారు. ఇక్కడ ఇద్దరి విద్యార్థినులు మృతి చెంది, పదుల సంఖ్యలో జాండీస్ వ్యాధిలో బాధపడటంతో జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ఆయన పాఠశాలను పరిశీలించారు. కిచెన్, విద్యార్థుల తరగతి గదులను ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలు పరిశీలించారు.