అల్ అక్సా సమీపంలో ఇరాన్ క్షిపణి దాడి
జెరూసలెం పాత నగరంలోని అల్ అక్సా మసీదు సమీపంలో ఇరాన్ క్షిపణి పడటం కలకలం రేపింది. భద్రతా కారణాల దృష్ట్యా రంజాన్ ప్రార్థనలకు ఎవరినీ అనుమతించకపోవడంతో, వందలాది మంది గేట్ల బయటే ప్రార్థనలు చేశారు. ఇలా జరగడం ఆరు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. పవిత్ర స్థలాలపై దాడులు చేయడం ఇరాన్ నేతల స్వభావానికి నిదర్శనమని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వీడియోను విడుదల చేసింది.