VIDEO: శృంగేరిలో కేంద్ర మంత్రి పూజలు
KNR: శృంగేరి శారదా పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి 76వ జయంతి ఉత్సవాల్లో KNR ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి స్వామిజీని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయంలో జరిగిన సహస్ర నారికేళ హవనం పూర్ణాహుతిలో పాల్గొని, శారదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.