రేపు గొల్లప్రోలు నగర పంచాయతీ బడ్జెట్ సమావేశం

రేపు గొల్లప్రోలు నగర పంచాయతీ బడ్జెట్ సమావేశం

KKD: గొల్లప్రోలు నగర పంచాయతీ బడ్జెట్ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు కమిషనర్ పీ. శ్రీనివాసులు తెలిపారు. అనంతరం డిసెంబర్ నెలకు సంబంధించిన సాధారణ సమావేశం ఛైర్‌పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన జరుగుతుందని, పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.