VIDEO: కేటీఆర్ 'గద్వాల గర్జన' సభకు గ్రాండ్ ఎంట్రీ

గద్వాల్ జిల్లాలోని తేరు మైదానంలో శనివారం సాయంత్రం జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'గద్వాల గర్జన' బహిరంగ సభకు ఆయన ఇప్పుడే చేరుకున్నారు. కేటీఆర్ సభలోకి అడుగుపెట్టగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, గులాబీ కాగితాలను పైకి విసిరారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం గులాబీమయంగా మారిపోయింది.