ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన పామూరు విద్యార్థినీ 
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నకొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి
➢ చంద్రశేఖరపురంలో వికలాంగుల పెన్షన్ పొందుతున్న 94 మందికి నోటీసులు జారీ
➢ జిల్లాలో మూగ, చెవుడు ఉన్నవారికి ఉచిత స్మార్ట్ ఫోన్లకు దరఖాస్తుల ఆహ్వానం