VIDEO: గట్టమ్మ తల్లికి ఎదురు పిల్ల పండుగ

VIDEO: గట్టమ్మ తల్లికి ఎదురు పిల్ల పండుగ

ములుగు జిల్లాలో గట్టమ్మ తల్లి ఎదురు పిల్ల పండుగను ఆదివాసీ నాయకుడు పోడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారిపై డప్పు చప్పులు, సాంస్కృతిక నృత్యాలతో లక్ష్మీ దేవర అమ్మను ఊరేగింపుగా తీసుకువెళ్లి గట్టమ్మ తల్లి గుడి వద్ద బోనం సమర్పించారు. మేడారం జాతరకు వెళ్లే ముందు భక్తులు గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.