సొంత నిధులతో అభివృద్ధి పనులు
MDK: రామాయంపేట పట్టణంలోని 1వ వార్డులో గల స్మశాన వాటికలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్యనాగరాజు సొంత నిధులతో బోరు బావి, మంచినీటి సంపు మరమ్మతు పనులను పట్టణ అధ్యక్షులు చింతల స్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నేను ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.