'పెన్షన్ దారులకు ముఖ నిర్ధారణ తప్పనిసరి'
MDK: జిల్లాలో ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియను తప్పనిసరిగా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో, మెదక్ పట్టణం ఈ ఫేషియల్ నిర్ధారణ ప్రక్రియకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైందని, యాప్ ద్వారా లబ్ధిదారుల ముఖ నిర్ధారణ జరుగుతుందని తెలిపారు.