వాజ్‌పేయీ మహోన్నత వ్యక్తి: మాధవ్
AP: అవినీతిరహిత పాలన సాగించిన మహోన్నత వ్యక్తి వాజ్‌పేయీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారని అన్నారు. వారికి సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఎన్టీఆర్‌కు నాడు వాజ్‌పేయీ అండగా నిలిచారని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేసుకున్నారు.