VIDEO: 'ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి'
WNP: నేర సహిత సమాజమే ధ్యేయంగా పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టిగా విధులు నిర్వహించే ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి సమీక్ష సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని వీపిఓ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.