తెలుగు జవాన్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం: కిషన్‌రెడ్డి

TG: దేశ రక్షణలో భాగంగా తెలుగు బిడ్డ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్‌కు నివాళులు అర్పించారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.