VIDEO: వివిధ ఆకృతుల్లో రెడీ అయిన వినాయక విగ్రహాలు

VIDEO: వివిధ ఆకృతుల్లో రెడీ అయిన వినాయక విగ్రహాలు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక విగ్రహాల తయారీ పూర్తయింది. బుధవారమే వినాయక చవితి కావడంతో వివిధ ఆకృతుల్లో విఘ్నేశ్వరుడి ప్రతిమలను కళాకారులు తయారు చేసి పెట్టారు. దీంతో వినాయక విగ్రహాలు రంగుల్లో మెరిసిపోతున్నాయి. దాదాపు పూర్తిస్థాయిలో విగ్రహాల బుకింగ్ అయినట్లు కళాకారులు తెలిపారు.