'53 మంది టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం'
కోనసీమ: జిల్లాలోని 53 మంది అకడమిక్ ఇన్స్‌స్ట్రక్టర్ పోస్టులు నియామకం కోసం ఆదేశాలు జారీ చేశామని డీఈవో షేక్ సలీం భాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకునేవారు శుక్రవారం లోపు తమ దరఖాస్తులను సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. స్కూల్ అసిస్టెంట్‌కు రూ.12,500, ఎస్జీటీకు రూ.10 వేలు పారితోషికం చెల్లిస్తామన్నారు.