ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ "బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ" కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంబంగి
➢ బడిదేవరకొండ క్వారీని పరిశీలించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర
➢ ఏసీబీకు చిక్కిన సింగరాయి వీఆర్వో సత్యవతి
➢ పార్వతీపురం అడ్డపుశిల జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టిన రవాణా శాఖ అధికారులు
➢ బూరాడ సచివాలయాన్ని తనిఖీ చేసిన MRO కృష్ణలత