రాజమౌళి వివాదంపై హైపర్ ఆది క్లారిటీ

రాజమౌళి వివాదంపై హైపర్ ఆది క్లారిటీ

'వారణాసి' మూవీ ఈవెంట్‌లో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై 'ప్రేమంటే' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది కీలక వ్యాఖ్యలు చేశాడు. అనుకున్న టైమ్‌కు గ్లింప్స్ ప్లే అవ్వలేదనే కోపంతో రాజమౌళి ఆ రోజు హనుమంతుడిపై అలిగారే తప్ప, అవమానించలేదని ఆది పేర్కొన్నాడు. రాజమౌళి దేశం గర్వించదగ్గ దర్శకుడని తెలిపాడు.