జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఆందోళనలో ప్రజలు

E.G: గోదావరి జిల్లాల్లోని కానూరు, వేల్పూరులో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూడటంతో అక్కడ చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. బర్డ్ ఫ్లూ తేలిన 2 ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చి పెట్టాలన్నారు. దీంతో మిగతా ప్రాంతాలవారు చికెన్ తినడంపై ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రజలు దీనిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.