VIDEO:చిట్వేలిలో నిరుపయోగంగా ప్రభుత్వ భవనం

VIDEO:చిట్వేలిలో నిరుపయోగంగా ప్రభుత్వ భవనం

అన్నమయ్య: చిట్వేలి మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కోసం 20 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ భవనం నిరుపయోగంగా మారింది. ఈ మేరు ఈ భవనాన్ని ఇప్పటివరకు ఒక్క రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కూడా ఉపయోగించుకోలేదు. అయితే కొద్దికాలం పాటు గ్రామ రెవెన్యూ అధికారులు (VROలు) అనధికారికంగా వాడిన తర్వాత భవనం మూసివేయబడింది.